Showing 1-10 of 102 results

బుల్ ట్రెండ్ కొనసాగుతుందా? కీలకం కానున్న రిజర్వు బ్యాంక్ నిర్ణయాలు

August 5, 2021
0

దిగ్గజ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ రిజర్వు బ్యాంకు ఫలితాలు అంచనాలకు మించి మెప్పించడంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల హావా కొనసాగి నిఫ్టీ, సెన్సాక్స్ జీవితకాల గరిష్ఠాల్లో ముగిశాయి.  దీంతో ఈ వారంలో వరుసగా మూడో రోజు కూడా బుల్ పరుగులు తీసి లాభాల్లో ముగిసింది. ఇదిలావుంటే రిజర్వు బ్యాంక్ పరిపతి విధాన సమీక్షా సమావేశాల నిర్ణయాలు …

నిఫ్టీ 16,500? బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ వుంటుందా?

August 4, 2021
0

జాతీయంగా, అంతర్జాతీయంగా బలమైన సంకేతాల అందడంతో నిన్నటి ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ సూచీలు ఔరా అనిపించాయి. నిఫ్టీ 245 పాయింట్లు, సెన్సెక్స్ 800 పాయింట్ల పైగా పెరిగి స్టాక్ మార్కెట్ చరిత్రలో నిఫ్టీ 16,000 మైలు రాయితో కొత్త శకాన్ని లెక్కించింది. ప్రముఖ సంస్థల ఆర్థిక ఫలితాలు దుమ్ము రేపుతుండటంతో నిఫ్టీ కూడా ఏ …

స్తబ్ధుగా సూచీలు? బలహీనంగా ప్రపంచ మార్కెట్లు

August 3, 2021
0

దేశీయ, అంతర్జాతీయ సానుకూల అంశాలతో నిన్నటి మార్కెట్ వారం ఆరంభంలో లాభాలతో మొదలైంది. కార్పొరేట్ కంపెనీలు మెరుగైన ఫలితాలు వెల్లడించడం, యూఎస్ సెనేట్ ఈ వారంలో $ 550 బిలియన్ (రూ. 40.7 లక్షల కోట్లు) మౌలిక సదుపాయాల ప్యాకేజీకి ఆమోదం తెలపనున్న నేపథ్యంలో యూఎస్ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్ల సూచీలు సానుకూలంగా స్పందించాయి. …

బుల్లిష్ మండే? సానుకూలంగా ఆసియా మార్కెట్లు

August 2, 2021
1

అంతర్జాతీయ ప్రతికూలతలతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు షేర్లు అమ్మేయడంతో గత వారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ వారంలో 4-6 తేదీల మధ్య జరిగే రిజర్వు బ్యాంక్ పరపతి విధాన సమావేశం మార్కెట్ కి కీలక కానుంది. దీంతో పాటు దిగ్గజ కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, జూలై నెలకు సంబంధించిన ఆటో మొబైల్ గణాంకాలు మెరుగ్గా వుండటంతో …

మార్కెట్ గ్యాప్ డౌన్? నష్టాల్లో ఆసియా మార్కెట్లు

July 30, 2021
0

దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ద్రవ్యపాలసీ నిర్ణయాలు సాసుకూలంగా వెలువడ్డాయి. ఫెడ్ నిర్ణయాల్లో ముఖ్యంగా కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు వుండబోదని, బాండ్ల కొనుగోళ్ళ ప్రక్రియ ఇప్పట్లో వుండదని ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడయ్యాయి. దీంతో అమెరికా మార్కెట్లు గ్రీన్ …

ఆశావహంగా ఆసియా మార్కెట్లు…లాభాల్లోకి నిఫ్టీ?

July 29, 2021
0

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ముఖ్యంగా చైనా తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు రుచించకపోవడంతో టెక్ షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తడంతోపాటు అమెరికాలో ఫెడ్ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు గత కొన్ని మూడు రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో యూఎస్ మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి. అదే విధంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం …

గ్లోబల్ ఇండిసిస్ డౌన్…కాన్సాలిడేషన్లో సూచీలు?

July 28, 2021
0

దేశీయంగా సానుకూల అంశాలున్నప్పటికీ అంతర్జాతీయ ప్రతికూలతలతో సూచీలు నిన్నటి ట్రేడింగ్ లో కూడా నష్టాల్లో ముగిశాయి. చైనా మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి పెరగడంతో గత మూడు రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీని ప్రభావంతో హాంకాంగ్ మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మళ్ళీ జపాన్లో కొవిడ్ డెల్టా వేరియెంట్ కేసులు పెరగడం …

నిఫ్టీ గ్యాప్ అప్? బ్యాంకింగ్ స్టాక్స్ లో ర్యాలీ వుంటుందా?

July 27, 2021
0

అంతర్జాతీయ ప్రతికూలతలతో నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసింది. కొవిడ్ భయాలతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు నిరాశంగా ట్రేడయ్యాయి . ఇదిలా వుంటే అమెరికాలో ఐటీ కంపెనీల ఫలితాలు మెరుగ్గా వుండటంతో యూస్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక దేశీయంగా బ్యాంకింగ్ సెక్టార్ లో దాదాపు అన్ని ప్రయివేట్ …

స్తబ్ధుగా సూచీలు? కీలకం కానున్న రిలయన్స్ ఫలితాలు

July 23, 2021
0

దేశీయంగా, అంతర్జాతీయంగా అందుకున్న బలమైన సంకేతాలతో నిన్నటి ట్రేడింగ్ ఆద్యంతం లాభాలబాటలోనే కొనసాగింది. దీంతో ఒకే రోజు నిఫ్టీ 200పైగా లాభాపడి వరుస నష్టాలకు బ్రేక్ వేసింది. స్పెషాలిటీ స్టీల్ కోసం కేంద్రం ప్రకటించిన పిఎల్‌ఐ పథకాన్ని రూ.6,322 కోట్లకు  కేబినెట్ ఆమోదం తెలపడంతోపాటు ఈ పథకం కింద సుమారు రూ .40 వేల కోట్ల …

గ్యాప్ అప్? సానుకూలంగా గ్లోబల్ సూచీలు

July 22, 2021
0

కరోనా భయందోళనలతో వరుసగా మూడో రోజు కూడా నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది.  బుధవారం బక్రీద్ సందర్భంగా ఇండియా మార్కెట్లు పనిచేయనప్పటికీ ప్రపంచ మార్కెట్లు యధావిధిగా కొనసాగడంతో యూస్ మార్కెట్లు నష్టాల నుంచి లాభాల బాటలో రాణిస్తున్నాయి. ఇదిలా వుంటే కరోనా ఉధృతి రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో తీవ్రంగా వుంటుందని డబ్య్లుహెచ్ వో తోపాటు …